(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 155

॥ శ్రీః ॥
3.155. అధ్యాయః 155
Mahabharata - Vana Parva - Chapter Topics
భీమేన సౌగంధికసరోరక్షకాన్ప్రతి స్వచికీర్షితకథనపూర్వకం సౌగంధికాహరణఏ ప్రవర్తనం ॥ 1 ॥ తథా సప్రతిషేధం స్వజిఘాంసూనాం తేషాం గదయా తాడనం ॥ 2 ॥ భీమగదాప్రహారమశక్నువద్భిస్తైర్బీమవృత్తం నివేదితేన కుబేరేణ తదనుమోదనం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

భీమ ఉవాచ। 3-155-0x(2281)(21795)
పాండవో భీమసేనోఽహం ధర్మరాజాదనంతరః।
విశాలాం బదరీం ప్రాప్తో భ్రాతృభిః సహ రాక్షసాః ॥ 3-155-1(21796)
అపశ్యత్తత్రపాంచాలీ సౌగంధికమనుత్తమం।
అనిలోఢమితో నూనం సా బహూని పరీప్సతి ॥ 3-155-2(21797)
తస్యా మామనవద్యాంగ్యా ధర్మపత్న్యాః ప్రియే స్థితం।
పుష్పాహారమిహ ప్రాప్తం నిబోధత నిశాచరాః ॥ 3-155-3(21798)
రాక్షసా ఊచుః। 3-155-4x(2282)
ఆక్రీడోఽయం కుబేరస్య దయితః పురుషర్షభ।
నేహ శక్యం మనుష్యేణ విహర్తుం మర్త్యధర్మణా ॥ 3-155-4(21799)
దేవర్షయస్తథా యక్షా దేవాశ్చాత్ర వృకోదర।
ఆమంత్ర్య యక్షప్రవరం పిబంతి చ హరంతి చ ॥ 3-155-5(21800)
గంధర్వాప్సరసశ్చైవ విహరంత్యత్ర పాండవ।
`యక్షాధిపస్యానుమతే కుబేరస్ మహాత్మనః' ॥ 3-155-6(21801)
అన్యాయేనేహ యః కశ్చిదవమన్య ధనేశ్వరం।
విహర్తుమిచ్ఛేద్దుర్వృత్తః స వినశ్యేన్న సంశయః ॥ 3-155-7(21802)
తమనాదృత్య పద్మాని జిహీర్షసి బలాదిహ।
ధర్మరాజస్య చాత్మానం బ్రవీషి భ్రాతరం కథం ॥ 3-155-8(21803)
[ఆమంత్ర్య యక్షరాజం వై తతః పివ హరస్వ చ।
నాతోఽన్యథా త్వయా శక్యం కించిత్పుష్కరమీక్షితుం ॥ 3-155-9(21804)
భీమసేన ఉవాచ। 3-155-10x(2283)
రాక్షసాస్తం న పశ్యామి ధనేశ్వరమిహాంతికే।
దృష్ట్వాఽపిచ మహారాజం నాహం యాచితుముత్సహే ॥ 3-155-10(21805)
న హి యాచంతి రాజాన ఏష ధర్మః సనాతనః।
న చాహం హాతుమిచ్ఛామి క్షాత్రధర్మం కథంచన ॥ 3-155-11(21806)
ఇయం చ నలినీ రంయా జాతా పర్వతనిర్ఝరే।
నేయం భవనమాసాద్యకుబేరస్య మహాత్మనః ॥ 3-155-12(21807)
తుల్యా హి సర్వభూతానామియం వైశ్రవణస్య చ।
ఏవం గతేషు ద్రవ్యేషు కః కం యాచితుమర్హతి ॥ 3-155-13(21808)
ఇత్యుక్త్వా రాక్షసాన్సర్వాన్భీమసేనో వ్యగాహత।
తాం తు పుష్కరిణీం వీరః ప్రభిన్న ఇవ కుంజరః ॥ 3-155-14(21809)
తతః స రాక్షసైర్వాచా ప్రతిషిద్ధః ప్రతాపవాన్।
మా మైవమితి సక్రోధైర్భర్త్సయద్భిః సమంతతః ॥ 3-155-15(21810)
కదర్థీకృత్యతు స తాన్రాక్షసాన్భీమవిక్రమః।
వ్యగాహత మహాతేజాస్తే తం సర్వే న్యవారయన్ ॥ 3-155-16(21811)
గృహ్ణీత బధ్నీత వికర్తతేమం
పచామ ఖాదామ చ భీమసేనం।
క్రుద్ధా బ్రువంతోఽభియయుర్ద్రతం తే
శస్త్రాణి చోద్యంయ వివృత్తనేత్రాః ॥ 3-155-17(21812)
ప్రగృహ్యతానభ్యపతత్తరస్వీ
తతోఽబ్రవీత్తిష్ఠత తిష్ఠతేతి ॥
తే తం తదా తోమరపట్టసాద్యై-
ర్వ్యావిద్ధశస్త్రైః సహసా నిపేతుః। 3-155-18(21813)
జిఘాంసవః క్రోధవశాః సుభీమా
భీమం సమంతాత్పరివవ్రురుగ్రాః।
జిఘాంసవః క్రోధవశాః సుభీమా
భీమం సమంతాత్పరివబ్రురుగ్రాః ॥ 3-155-19(21814)
వాతేన కుంత్యాం బలవాన్సుజాతః
శూరస్తరస్వీ ద్విషతాం నిహంతా।
సత్యే చ ధర్మే చ రతః సదైవ
పరాక్రమే శత్రుభిరప్రధృష్యః ॥ 3-155-20(21815)
తేషాం స మార్గాన్వివిధాన్మహాత్మా
నిహత్య శస్త్రాణి చ శాస్త్రవాణాం।
యథా ప్రవీరాన్నిజఘాన భీమః
పరశ్శతాన్పుష్కరిణీసమీపే ॥ 3-155-21(21816)
తే తస్య వీర్యం చ బలం చ దృష్ట్వా
విద్యాబలంబాహుబలం తథైవ।
అశక్నువంతః సహితం సమంతా-
ద్ద్రుతం ప్రవీరా సహసా నివృత్తాః ॥ 3-155-22(21817)
విదీర్యమాణాస్తత ఏవ తూర్ణ-
మాకాశమాస్థాయ విమూఢసంజ్ఞాః।
కైలాసశృంగాణ్యభిదుద్రువుస్తే
భీమార్దితాః క్రోధవశాః ప్రభగ్నాః ॥ 3-155-23(21818)
స శక్రవద్దానవదైత్యసంఘాన్
విక్రంయ జిత్వా చ రణేఽరిసంఘాన్।
విగాహ్యతాం పుష్కరీణీం జితారిః
కామం స జగ్రాహ తతోఽంబుజాని ॥ 3-155-24(21819)
తతః స పీత్వాఽమృతకల్పమంభో
భూయో బభూవోత్తమవీర్యతేజాః।
ఉత్పాట్య జగ్రాహ తతోఽంబుజాని
సౌగంధికాన్యుత్తమగంధవంతి ॥ 3-155-25(21820)
తతస్తు తే క్రోధవశాః సమేత్య
ధనేశ్వరం భీమబలప్రణున్నాః।
భీమస్య వీర్యం చ బలం చ సంఖ్యే
యథావదాచఖ్యురతీవ దీనాః ॥ 3-155-26(21821)
తేషాం వచస్తత్తు నిశాంయ దేవః
ప్రహస్య రక్షాంసి తతోఽభ్యువాచ।
గృహ్ణాతు భీమో జలజాని కామం
కృష్ణానిమిత్తం విదితం మమైతత్ ॥ 3-155-27(21822)
తతోఽభ్యనుజ్ఞాయ ధనేశ్వరం తే
జగ్ముః కురూణాం ప్రవరం విరోషాః।
భీమం చ తస్యాం దదృశుర్నలిన్యాం
యథోపజోషం విహరంతమేకం ॥ 3-155-28(21823)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి పంచపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 155 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-155-1 ప్రాప్తం మాం నిబోధత రాక్షసాః ఇతి ధ. పాఠః ॥
3-155-2 అనిలోఢం వాయునా ఆనీతం ॥
3-155-22 సహితమేకీభూయాప్యశక్నువంతః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.